APTEACHERS
February 26, 2025 at 12:46 AM
*పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింద చూపినట్టుగా ఆప్షన్లు ఇకమీదట కనిపించనున్నాయి.*
1. Hospitalized
2. At Old age Home
3. Transferred from other secretariat
4. Disabled Student at School/College
5. Pensioner Came to Secretariat Location
6. Due to signal problem at pensioner's house
7. At NREGS Worksite
8. Pensioner residing at relative's house
*పై అప్డేట్ తో కూడిన కొత్త NTR Bharosa Pension పెన్షన్ పంపిణి మొబైల్ యాప్ 📱 తేదీ 26.02.2025 సాయంత్రం నుండి అందుబాటులో ఉండనుంది.*