⚡SchoolEdu 👈 Join Now
February 26, 2025 at 01:21 AM
*🔊UTS App: యూటీఎస్‌ యాప్‌తో రైలు టికెట్లపై 3 శాతం క్యాష్‌బ్యాక్‌: ద.మ.రైల్వే* *🍥ఈనాడు, హైదరాబాద్‌: యూటీఎస్‌ యాప్‌లో ఆర్‌-వాలెట్‌ ద్వారా రైలు టికెట్లు కొనేవారికి 3% క్యాష్‌బ్యాక్‌ వస్తుందని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. తద్వారా నగదురహిత లావాదేవీలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. యాప్‌లో గరిష్ఠంగా రూ.20 వేల వరకు డిపాజిట్‌ చేయవచ్చన్నారు. 2024-25లో సగటున రోజుకు 93,487మంది దీనిద్వారా టికెట్లు కొంటున్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments