Factly
February 18, 2025 at 10:17 AM
18 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- డిసెంబర్ 2022లో ఒక విమానంలో జరిగిన గొడవకు సంబంధించిన పాత వీడియోను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-old-video-of-a-fight-on-a-flight-from-thailand-to-kolkata-has-been-shared-with-a-false-communal-narrative/
- డిసెంబర్ 2024లో జర్మనీలో జరిగిన ఒక ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన వీడియోని అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/54dx5fyu