Factly
February 19, 2025 at 11:51 AM
19 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- భారత రైల్వే ఫిబ్రవరి 2025 నాటికి రైల్వే టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించలేదు. వివరాల కోసం https://factly.in/telugu-indian-railways-has-not-restored-senior-citizen-concessions-on-train-ticket-fares/
- పాకిస్థాన్లో ఒక ప్రమాదంలో గాయాలపాలైన కుక్క వీడియోని, బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య ఉన్న కుక్క అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/5jwr8aa8
- ఢిల్లీలో యమునా హారతి కార్యక్రమం ఫిబ్రవరి 2025లో మొదటిసారిగా నిర్వహించలేదు. వివరాల కోసం https://factly.in/telugu-yamuna-aarti-was-not-performed-for-the-first-time-in-february-2025-it-was-first-held-in-november-2015/
-