Factly
February 20, 2025 at 10:04 AM
20 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- ఆస్ట్రేలియాలో తీసిన 2022 నాటి ఫోటోని 2025 ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపించిన ‘ప్లానెటరీ పరేడ్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/2tp5kh4z
- ఈ వైరల్ వీడియో జనవరి 2025లో రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో JSW కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన దృశ్యాలను చూపిస్తుంది. వివరాల కోసం https://tinyurl.com/2kj23tmh
- జర్నలిస్టులను బెదిరిస్తే ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు అనలేదు. వివరాల కోసం https://tinyurl.com/wmwx6efp