Factly
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                February 21, 2025 at 09:16 AM
                               
                            
                        
                            21 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి
- ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కత్తి సాము చేస్తున్న వీడియో అంటూ మరాఠీ నటి పాయల్ జాదవ్ వీడియోని షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/y97rpv2b
- ఢిల్లీ సీఎం రేఖా గుప్తా డాన్స్ చేస్తున్న వీడియో అంటూ సంగీత మిశ్రా అనే కంటెంట్ క్రియేటర్ డాన్స్ చేస్తున్న వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://tinyurl.com/ye6ryd6c
- ‘బ్లడ్ ఆన్ కాల్’ (104) సేవ దేశమంతటా అందుబాటులో లేదు; మహారాష్ట్ర కూడా 2022లో ఆపేసింది. వివరాల కోసం https://factly.in/telugu-104-blood-on-call-helpline-does-not-apply-to-entire-india/