Factly

8.6K subscribers

Verified Channel
Factly
February 22, 2025 at 08:53 AM
22 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - 2024 లోకసభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాన మంత్రి మోదీ ఫోటో కవర్ చేయబడింది. వివరాల కోసం https://factly.in/telugu-pm-modis-picture-was-covered-at-kozhikode-railway-station-due-to-mcc-during-the-2024-elections/ - ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు ఇండియన్ రైల్వే వారి ‘సూపర్ వాసుకి’ కాదు, ఇది అమెరికా దేశానికి చెందిన ఫ్రైట్ రైల్ కంపెనీ BNSF వారి రైలు. వివరాల కోసం https://factly.in/telugu-the-train-seen-in-this-photo-is-not-the-super-vasuki-of-the-indian-railways-it-is-a-train-of-the-american-freight-rail-company-bnsf/

Comments