Factly

8.6K subscribers

Verified Channel
Factly
March 1, 2025 at 10:39 AM
01 మార్చ్ 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - కరాచీలోని ఒక అహ్మదీయ మసీదును కొందరు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను షేర్ చేస్తూ పాకిస్తానీలు ఇనుము & ఇటుకల కోసం మసీదులను ధ్వంసం చేస్తున్నారని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-visuals-of-pakistans-ahmadiyya-mosques-being-vandalised-shared-as-pakistanis-destroying-mosques-to-sell-iron-and-bricks/ - క్రిస్టియన్ మిషనరీలు దేశంలో మత మార్పిడులు చేస్తున్నాయని RSS సభ్యుడు ‘జెరోమ్’ చేసిన ఆరోపణలను వక్రీకరించి షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-rss-member-jeromes-allegations-that-christian-missionaries-are-involved-in-religious-conversions-shared-with-misleading-narrative/

Comments