Yeluri Sambasiva Rao
February 18, 2025 at 06:12 AM
*ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక 300 పడకల స్పెషాలిటీ ఆసుపత్రి ఇది సీఎం చంద్రబాబుగారి లక్ష్యం. పేదలకు జబ్బు చేస్తే చికిత్స కోసం ఆస్తులు అమ్ముకోవడం, అప్పులపాలవడం చూస్తున్నామని... ఇలాంటి పరిస్థితులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు గారు అన్నారు. ఆరోగ్యం,ఐశ్వర్యం, ఆనందకర సమాజ నిర్మాణమే స్వర్ణాంధ్ర లక్ష్యం..!*
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#yelurisambasivarao
#mlaparchur
#andhrapradesh

❤️
👍
✌️
6