Yeluri Sambasiva Rao

1.9K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
February 19, 2025 at 04:17 AM
*భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి,మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి,మరాఠి వీరుడుగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ,స్త్రీని గౌరవించి, హిందూ ధర్మనికి వన్నె తెచ్చిన వీరుడు "ఛత్రపతి శివాజీ మహరాజ్" జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు*..! #shivajimaharajjayanti
Image from Yeluri Sambasiva Rao: *భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి,మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరిం...
❤️ 👍 👏 🙏 5

Comments