Yeluri Sambasiva Rao
February 23, 2025 at 03:49 AM
*సిక్కోలు నుదుట చెరగని తిలకం ఉత్తరాంధ్ర ఉత్తేజరూపం శ్రీకాకుళంలో పుట్టి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎనలేని కృషిచేసిన సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ "కింజరాపు ఎర్రన్నాయుడు" గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు*
#joharyerranna

👍
❤️
🙏
4