Yeluri Sambasiva Rao
February 26, 2025 at 03:01 PM
*హామీల అమలుకు మే నెల శుభముహుర్తం. పేదింటి తల్లులు, రైతన్నలు, మత్స్యకారులు... మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇది తండ్రి కొడుకుల మాట*.
#babusuper6
#tallikivandanam
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh
❤️
👍
4