Yeluri Sambasiva Rao

1.9K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
February 28, 2025 at 03:37 PM
*"అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది... ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా?" అన్న సీఎం నారా చంద్రబాబునాయుడుగారి మాటల స్ఫూర్తితో రూపొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26 ముఖ్యాంశాలు* *కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ అన్ని రంగాలకు ఊపిరి పోసేలా రూ.3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి అభినందనలు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు* #apbudget2025 #prajabudget2025 #apassembly #idhimanchiprabhutvam #chandrababunaidu #yelurisambasivarao #mlaparchur #andhrapradesh
Image from Yeluri Sambasiva Rao: *"అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది... ఆర్థిక విధ...
❤️ 👍 🤝 5

Comments