Yeluri Sambasiva Rao
March 1, 2025 at 06:26 AM
*స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా.. పేదరిక నిర్మూలన లక్ష్యంగా.. తల్లికి వందనం పథకానికి శ్రీకారం,మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు ప్రకటించారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఈ పథకం అందుతుందని స్పష్టం చేశారు*
*సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తాం.. పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం*.!
#apbudgetsession2025
#babusuper6 #tallikivandanam
#deepam2inap #idhimanchiprabhutvam
#chandrababunaidu
#yelurisambasivarao
#mlaparchur
#andhrapradesh

❤️
👍
5