GSWS Helper ✅
February 27, 2025 at 03:34 AM
*V8.0 NTR Bharosa Pensions App విడుదల.* 📱 𝐕𝟖.𝟎 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼 https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html 🧾 𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 👇🏼 🚨 *పెన్షనర్ ఇంటి నుండి 300 మీటర్లు దాటించి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే కింద చూపినట్టుగా ఆప్షన్లు ఇకమీదట కనిపించనున్నాయి.* 1. Hospitalized 2. At Old age Home 3. Transferred from other secretariat 4. Disabled Student at School/College 5. Pensioner Came to Secretariat Location 6. Due to signal problem at pensioner's house 7. At NREGS Worksite 8. Pensioner residing at relative's house *ఈ విషయాన్ని మీ తోటి ఉద్యోగులకు మరియు మీ యొక్క సచివాలయ మరియు మండల గ్రూపులలో షేర్ చేయగలరు.* 🟡 𝐉𝐨𝐢𝐧 𝗚𝗦𝗪𝗦 𝗦𝘁𝗮𝗳𝗳 𝐍𝐨𝐰 👇🏼 https://t.me/GSWSStaff
Image from GSWS Helper ✅: *V8.0 NTR Bharosa Pensions App విడుదల.*   📱 𝐕𝟖.𝟎 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀...

Comments