Janasena Solider's ❤️✊
February 28, 2025 at 06:57 AM
Good Morning*2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం*
అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్లకు ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, వ్యవసాయ శాఖమంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
#apbudget2025
#prajabudget2025
#apbudget
#idimanchiprabhutvam Guy's
👍
2