Vasamsetti Subash
February 26, 2025 at 03:15 AM
శివుడు మహా తపస్వి.. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది.. ఏ మంచి పని అయినా అది దీక్షతో తప్పస్సులా ఆచరించాలని, దేనికి చలించరాదని శివతత్వం బోధిస్తోంది. ఆ పరమశివుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబాలకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. #teamsubash
Image from Vasamsetti Subash: శివుడు మహా తపస్వి.. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది.. ఏ మంచి పని అయినా...
❤️ 🙏 😮 10

Comments