Vasamsetti Subash
February 26, 2025 at 04:51 AM
రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలంకోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి రథోత్సవంతో ఉత్సవాలను ప్రారంభం చేసిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు #teamsubash
❤️ 👍 🙏 4

Comments