Vasamsetti Subash
February 28, 2025 at 04:37 AM
దేవుని రథానికి అడ్డొచ్చే ఏ అక్రమ కట్టడం అయినా తొలగించమని చెప్పడం, అది అక్రమం అని తెలిసి కూడా వాళ్ల ఆధారం పోకుండా, వారి జీవనాధారానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ షాపులు కట్టిస్తా అని మాటివ్వడం మనసున్న మారాజు మా శుభాష్ గారికే చెల్లింది.. కష్టం విలువ తెలిసిన వాడికే కదా కన్నీళ్లు తుడవడమూ తెలుస్తుంది.
#teamsubash
🙏
❤️
👍
7