Vasamsetti Subash
February 28, 2025 at 12:13 PM
అమరావతి సచివాలయం లో గౌరవ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి అధ్యక్షతన కార్మిక శాఖ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో లేబర్, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ మరియు ESI శాఖల పనితీరు మరియు వాటి కార్యాచరణలపై చర్చించటం జరిగింది. ఈ సమావేశంలో LFB & IMS స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు గారు, కమీషనర్ అఫ్ లేబర్ శేషగిరి బాబు గారు, డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ వర్మ గారు, డైరెక్టర్ అఫ్ బాయిలర్స్ ఉమా మహేశ్వరావు గారు మరియు డైరెక్టర్ అఫ్ IMS ఆంజనేయులు గారు తదితర డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
❤️
🙏
2