Vasamsetti Subash
March 1, 2025 at 05:58 AM
సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం నింపుతూ, వారి ఇళ్లల్లో సంతోషాన్ని పంచుతూ పేదరికాన్ని రూపుమాపే విధంగా ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం
#apbudget
#teamsubash

❤️
👍
🙏
6