Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
February 22, 2025 at 10:52 AM
*27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం లోని వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్ లో ఉన్నటువంటి టీచర్స్ ను, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు కలిసి కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని వారిని కోరడం జరిగింది..#graduatepowerwithtdp #tdpforgraduates #alapatirajaformlc*
Image from Bonda Uma | TDP: *27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం లోని వెంకటేశ్వరరావు మున్సిపల్ స్కూల్...
👍 🙏 3

Comments