Bonda Uma | TDP
February 23, 2025 at 06:14 AM
*32వ డివిజన్ లోటస్ ల్యాండ్ మార్క్ అవర్ జోన్ యోగా హాల్ నందు గ్రాడ్యుయేట్స్ తో సమావేశమై MLC ఎలక్షన్స్ లో ప్రథమ ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు వారిని కోరడం జరిగింది...#graduatepowerwithtdp #tdpforgraduates #alapatirajaformlc*

👍
❤️
🙏
4