Bonda Uma | TDP
February 24, 2025 at 03:21 PM
*ఈనెల 27వ తేదీ జరిగేటువంటి శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కూటమి ఏజెంట్లు మరియు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించుకొని పోలింగ్ ఏజెంట్లకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు గారు శిక్షణ ఇవ్వడం జరిగింది....#graduatepowerwithtdp #tdpforgraduates #alapatirajaformlc*

👍
🙏
3