Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
February 27, 2025 at 06:17 AM
*సెంట్రల్ నియోజకవర్గం లోని CVR హై స్కూల్, చిట్టూరి హై స్కూల్, AKTP స్కూల్, మరియు MK బేగ్ స్కూల్ నందు* *జరుగుతున్న కృష్ణా - గుంటూరు నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ ఏర్పాట్లను ఆరోగ్య, కుటుంబ సంక్షేమం,* *వైద్యవిద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారితో కలిసి* *ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పరిశీలించడం జరిగింది.* *#mlcelections2025 #mlc2025 #mlcelections #alapatirajendraprasad #tdpjspbjptogether*
Image from Bonda Uma | TDP: *సెంట్రల్ నియోజకవర్గం లోని CVR హై స్కూల్, చిట్టూరి హై స్కూల్, AKTP స్క...
🙏 ❤️ 👍 6

Comments