Bonda Uma | TDP
February 28, 2025 at 06:41 AM
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అభివృద్ధి పథంలో నడిపించే విశిష్టమైన బడ్జెట్ మా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్రానికి అద్భుత భవిష్యత్తును అందిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు!
#thankyoucbn
#budget2025
#apbudgetsessions
#apbudget
#apassembly
#idhimanchiprabhutvam

👍
❤️
🙏
7