🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 03:59 PM
                               
                            
                        
                            పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి
Feb 28, 2025, 
పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి
నటుడు సునీల్ శెట్టికి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా తెలిపాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగినప్పుడు మేం ‘కాంటే’ షూట్ కోసం లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాం. అక్కడి వారు నా గెటప్ చూసి పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు  నేను దుండగుడినని భావించి ‘నాకు తుపాకీ గురి పెట్టి.. చేతులకు బేడీలు వేశారు. హోటల్ మేనేజర్ నేను నటుడినని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు’ అని సునీల్ శెట్టి తెలిపాడు.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            😂
                                        
                                    
                                    
                                        1