🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 28, 2025 at 04:02 PM
*గోరంట్ల మాధవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన నాయకులు* *అంతర్యుద్ధం అంటే అర్థం ఏంటి.. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారా..?* *మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకుల ఆగ్రహం* *మాధవ్ ని అరెస్ట్ చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు* *మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎస్పీ జగదీష్ కు అందజేసిన నాయకులు* *రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు* *ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు* *ఈ కుట్రలు రాజద్రోహం కిందకు వస్తాయన్న టీడీపీ, జనసేన నాయకులు* *మాధవ్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి* *మాధవ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ జగదీష్*
Image from 🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩: *గోరంట్ల మాధవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన నాయకులు*...

Comments