🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
                                
                            
                            
                    
                                
                                
                                February 28, 2025 at 04:04 PM
                               
                            
                        
                            > నార్సింగి అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి. G+2 భవనంలో జరిగిన ప్రమాదం. గ్రౌండ్‌ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు.