🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
March 1, 2025 at 02:48 AM
🌺 *చరిత్రలో ఈరోజు మార్చి 01 న* 🌺 🌕 *జననాలు* 🌕 *1887*: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964) *1901*: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్రరాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983) *1908*: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (మ.1986) *1918*: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995) *1930*: సి.డి.గోపీనాథ్, భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్. *1936*: ఉప్పల గోపాలరావు, ఒక సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు. ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు. *1938*: యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016) *1942*: కె.జె.రావు, భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.. *1950*: షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (మ.2013). *1951*: నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. *1952*: సాగర్(విద్యాసాగర్ రెడ్డి) తెలుగు చలన చిత్ర దర్శకుడు.(2023) *1952*: పొన్ రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు. కేంద్ర సహాయమంత్రి. *1955*: వెలమల సిమ్మన్న, బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు. *1963*: చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. *1968*: భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కుంజరాణి దేవి జననం. *1969*: ఆజం ఖాన్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్. *1986*: ఎన్. సి. కారుణ్య, పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. *1990*: అర్చన గుప్తా, దక్షిణాది చిత్రాల నటి. *1992*: శరద్ కుమార్, భారతదేశానికి చెందిన పారా ఒలింపిక్ క్రీడాకారుడు. *1993*: కామ్ ఫ్లెచర్, న్యూజిలాండ్ క్రికెటర్ 💥 *మరణాలు* 💥 *1948*: క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (జ.1848) *1989*: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్. *1992*: శూలమంగళం రాజ్యలక్ష్మి, నేపథ్య గాయని, పాటల రచయిత(జ.1940) *1997*: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు. *2010*: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931) 🪴 *పండుగలు , జాతీయ దినాలు* 🪴 *ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం* *జీరో డిస్క్రిమినేషన్ డే* *స్వీయ గాయం అవగాహన దినోత్సవం*

Comments