🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
March 1, 2025 at 09:07 AM
మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు Mar 01, 2025, మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు బంగారం ధరలు ఈ ఏడాది వరుసగా పెరుగుతూ పోయాయి. దీంతో తులం బంగారం దాదాపు రూ.90వేలు వరకు చేరింది. అయితే తాజాగా నాలుగు రోజుల నుంచి బంగారం ధరలు దిగివస్తున్నాయి. దాదాపు తులంపై రూ.1200 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం బంగారం రూ. 74,900గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.86,620గా ఉంది. వెండిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ రూ. 97,000గా ఉంది.
Image from 🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు  Mar 01, 2025,   మహిళలకు గుడ్...

Comments