JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 3, 2025 at 02:28 PM
శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.04.02.2025 వ తేదీ మంగళవారం నాడు గల పర్యటన వివరములు.
********
1. ఉదయం 11.00 గంటలకు అమలాపురం మండలం గోదావరి సెంట్రల్ డివిజన్ కార్యాలయం,సమనస నందు గోదావరి సెంట్రల్ డెల్టా చైర్ పర్సన్ శ్రీ గుబ్బల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించే మొట్టమొదటి గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు.
2. సాయంత్రం 04:00 గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థ మహోత్సవాల్లో భాగంగా సూర్య వాహనంపై నిర్వహించే గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
3. సాయత్రం 05:00 గంటలకు లక్కవరం గ్రామంలో జరుగుతున్న చిన్ని మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేస్తారు.
********
శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము,
విశ్వేశ్వరాయపురం.
*******
😮
1