
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
2.0K subscribers
About JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
రాజోలు నియోజకవర్గం మరియు జనసేన పార్టీ న్యూస్ కోసం మన ఛానల్ ని ఫాలో చెయ్యండి🤝✊
Similar Channels
Swipe to see more
Posts

*23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశం* ఈ నెల 23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తారు. 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుడితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొంటారు. శ్రీ PawanKalyan Garu


శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.12.02.2025 వ తేదీ బుధవారం నాడు గల పర్యటన వివరములు. ******** *రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి* *ది 12-02-25* బుధవారం *సాయంత్రం 4* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్* గారు *రాజోలు, సొంపల్లి, పొదలాడ, తాటిపాక గ్రామాలలో* ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దతుగా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు. కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలి అని మనవి. ******** శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము, విశ్వేశ్వరాయపురం. *******

శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.14.02.2025 వ తేదీ శుక్రవారం నాడు గల పర్యటన వివరములు. ******** *రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి* *ది 14-02-25* శుక్రవారం *ఉదయం 11-30* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్* గారు *రామరాజులంక - సెంటర్, దిండి, మేడిచర్ల పాలెం, గుడిమెల్లంక గ్రామాలలో* ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దత్తు గా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు. కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని మనవి. ******** శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము, విశ్వేశ్వరాయపురం. *******

https://www.youtube.com/live/ZDfbmxU3SNo?si=ULXfmLNAM4Fk6gs0

ప్రజలందరికీ మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే హిందువులకు అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళా సందర్భంగా, మాఘ పూర్ణిమ పర్వదినాన పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. #MahaKumbh #MaghaPurnima


శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.13.02.2025 వ తేదీ గురువారం నాడు గల పర్యటన వివరములు. ******** 1. ఉదయం 10.00 గంటలకు గుడిమెళ్లంక పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపం లో మలికిపురం మండలం లో MGNREGS పనులు గుర్తించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. 2. *సాయంత్రం 4-30* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్* గారు *గెద్దాడ - పంచాయతీ సెంటర్, మామిడికుదురు, కొమరాడ, ఈదరాడ గ్రామాలలో* ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దతుగా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు. కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలి అని మనవి. ******** శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము, విశ్వేశ్వరాయపురం. *******

*రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి* *ది 15-02-25* శనివారం *ఉదయం 10-00* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్ గారు, మాజీమంత్రి వర్యులు పీతల సుజాత గారు, నియోజకవర్గం పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు గారు* సఖినేటిపల్లి లంక, సఖినేటిపల్లి, రామేశ్వరం, గుడిమూల గ్రామాలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దత్తు గా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు. కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలని మనవి. ******** శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము, విశ్వేశ్వరాయపురం. *******

*పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లకు జోహార్లు*


కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు శ్రీ ఆనందసాయి పాల్గొన్నారు శ్రీ PawanKalyan Garu


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు. శ్రీ PawanKalyan గారు