
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 4, 2025 at 05:26 AM
ప్రజలందరికీ రథ సప్తమి పర్వదిన శుభాకాంక్షలు.
సకల జీవచరాలకు ప్రాణాధారమైన వెలుగును అందిస్తూ, జీవ మనుగడకు తోడ్పాటు అందిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. హిందువులకు అత్యంత శుభప్రదమైన రథ సప్తమి సందర్భంగా ప్రజలందరికీ శుభం కలగాలని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను - PawanKalyan
#rathasaptami

👍
1