JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 5, 2025 at 01:19 PM
*వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు. -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివారి కార్యాలయం

Comments