
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 7, 2025 at 03:15 PM
శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.08.02.2025 వ తేదీ శనివారం నాడు గల పర్యటన వివరములు.
********
1. ఉదయం 10.00 గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థ మహోత్సవాల్లో భాగంగా చిరంజీవి అన్నదాన సత్రాన్ని ప్రారంభిస్తారు
2. మధ్యాహ్నం 02:05 నిమిషాలకు నిర్వహించే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవంలో పాల్గొంటారు
********
శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము,
విశ్వేశ్వరాయపురం.
*******
👍
😮
2