JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 8, 2025 at 12:52 PM
శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.09.02.2025 వ తేదీ ఆదివారం నాడు గల పర్యటన వివరములు.
********
*వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం*
ఉదయం 10.00 గం,,లకు మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం గ్రామం, చిన బురుగు ప్రాంతంలో రూ. 31.70 లక్షల జల్ జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన 40,000 లీటర్ల కెపాసిటి గల వాటర్ ట్యాంకు ను ప్రారంభోత్సవం చేస్తారు.
********
శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము,
విశ్వేశ్వరాయపురం.
*******