
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 9, 2025 at 03:10 PM
*రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి*
*ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల యన్ డి ఎ కూటమి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారు ది.10.02.2025 అనగా రేపు ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టర్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయుచున్నారు. కాబట్టి రాజోలు నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు రేపు ఉదయం 7 గం,, కు దిండి బాలయోగి వారి విగ్రహం వద్ద నుండి బయలుదేరావల్సింది గా కోరుచున్నాము.*
*- శాసన సభ్యుల వారి కార్యాలయం*
*విశ్వేశ్వరాయపురం*
👍
1