
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 11, 2025 at 04:42 PM
శ్రీ దేవ వరప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు - రాజోలు వారి ది.12.02.2025 వ తేదీ బుధవారం నాడు గల పర్యటన వివరములు.
********
*రాజోలు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు విజ్ఞప్తి*
*ది 12-02-25* బుధవారం *సాయంత్రం 4* గంటలకు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే *దేవ వరప్రసాద్* గారు *రాజోలు, సొంపల్లి, పొదలాడ, తాటిపాక గ్రామాలలో* ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి *పేరాబత్తుల రాజశేఖరం* గారి కి మద్దతుగా ఎమ్మెల్సీ *ఎన్నికల ప్రచారం* లో పాల్గొంటారు.
కావున ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనాలి అని మనవి.
********
శాసన సభ్యులు వారి క్యాంపు కార్యాలయము,
విశ్వేశ్వరాయపురం.
*******