
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 12, 2025 at 07:57 AM
కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకీరా, టిటిడి సభ్యుడు శ్రీ ఆనందసాయి పాల్గొన్నారు
శ్రీ PawanKalyan Garu

❤️
🙏
4