JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 12, 2025 at 12:37 PM
*23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశం* ఈ నెల 23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తారు. 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలుకాబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుడితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు కూడా పాల్గొంటారు. శ్రీ PawanKalyan Garu
Image from JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊: *23వ తేదీన జనసేన శాసనసభా పక్ష సమావేశం*   ఈ నెల 23వ తేదీన జనసేన శాసనసభా...

Comments