JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 16, 2025 at 08:34 AM
తలసేమియా బాధితులకు వైద్య సహాయం అందించేందుకు NTR ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ లో పాల్గొని, NTR ట్రస్ట్ వారికి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు. #euphoriamusicalnight #thalassemiaawareness #ntrtrust
Image from JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊: తలసేమియా బాధితులకు వైద్య సహాయం అందించేందుకు NTR  ట్రస్ట్ నిర్వహించిన మ...
❤️ 1

Comments