JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊
February 19, 2025 at 06:46 AM
తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు, ధీశాలి, రాజ నీతిజ్ఞుడు, పటిష్ట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #shivajimaharajjayanti
Image from JanaSena Party IT Wing -రాజోలు నియోజకవర్గం✊: తన మతాన్ని కాపాడుకుంటూ, పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌకిక పాలకుడు,...

Comments