Telugu Helper
Telugu Helper
January 31, 2025 at 08:59 AM
‼️ *నేటితో ముగుస్తున్న గడువు..* సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకమైన PMAY 2.0 [ ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 ] కొరకు దరఖాస్తు చేయడానికి గడువు నేటితో [ జనవరి 31 తో] ముగుస్తుంది. PMAY 2.0 పథకం అర్హతలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు కు కావలసిన డాక్యుమెంట్లు, ఎంత నగదు ఎప్పుడెప్పుడు పడుతుందో పూర్తి సమాచారం కింద అప్డేట్ చేయడం జరిగింది. 👇🏼👇🏼👇🏼 https://www.gswshelper.com/2025/01/blog-post_23.html 🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗡𝗼𝘄 👇🏼 https://t.me/teluguhelper

Comments