Telugu Helper WhatsApp Channel

Telugu Helper

7.8K subscribers

About Telugu Helper

తెలుగు వారి కోసం... ❤️ https://t.me/teluguhelper

Similar Channels

Swipe to see more

Posts

Telugu Helper
Telugu Helper
6/9/2025, 2:10:53 AM

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయిన MBU Survey. ఇక ఆధార్ కార్డులు Inactive అయ్యే ఛాన్స్ లేదు. అసలు ఏంటీ సర్వే ? ఎలా చేస్తారు ? MBU పెండింగ్ ఉంది అని ఎలా తెలుస్తుంది? పూర్తి సమాచారం* 👇🏼👇🏼 https://www.gswshelper.com/2025/06/mandatory-biometric-update-mbu-survey.html 𝗝𝗼𝗶𝗻 > https://t.me/GSWShelper

Post image
❤️ 😮 🙏 3
Image
Telugu Helper
Telugu Helper
6/8/2025, 1:49:37 PM
Post image
😮 😂 3
Image
Telugu Helper
Telugu Helper
6/11/2025, 3:34:53 AM

🟡 *కొత్త వితంతు పెన్షన్ల సమాచారం:* రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరు అయిన 74,051 వితంతు పింఛన్లు [ స్పాస్ కేటగిరి అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్లయితే భార్యకు వచ్చే పెన్షన్ రు. 4,000/- ఒకరికి] నగదు పేమెంట్ ఆర్డర్ NTR Bharosa Pension App లొ ఇవ్వటం జరిగింది. ఆయా సచివాలయ పరిధిలో ఉన్న అందరూ ఉద్యోగుల లాగిన్ లో ఆప్షన్ ఓపెన్ అయింది గమనించగలరు.

👍 😂 4
Telugu Helper
Telugu Helper
6/10/2025, 6:11:30 AM

🎒 *ఏపీలో జూన్ 12వ తేదీ నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీ.* ☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది. ☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి. ☛ ఒక్కో కిట్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.

❤️ 😂 4
Telugu Helper
Telugu Helper
6/7/2025, 3:32:56 PM

🌾 **రైతులకు శుభవార్త!** 🌾 📢 **పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ అప్‌డేట్** 📢 **జూన్ 20** నాడు: ✅ **పీఎం కిసాన్** నుండి ₹2,000 ✅ **అన్నదాత సుఖీభవ** మొదటి విడతగా ₹5,000 💰 **మొత్తం: ₹7,000** జమ కానుంది! 📅 **మరిన్ని విడతలు:** - రెండో విడత **అక్టోబర్**లో - మూడో విడత **జనవరి**లో ⚠️ *గమనిక:* పీఎం కిసాన్ జమ తేదీ మారితే ఈ తేదీలు కూడా మారవచ్చు. 👨‍🌾 ఈ పథకానికి **45.71 లక్షల రైతు కుటుంబాలు** అర్హులుగా గుర్తించబడ్డాయి! మరిన్ని అప్‌డేట్‌ల కోసం టచ్‌లో ఉండండి! ***Telugu Helper*** 🌟

🙏 👍 😂 ❤️ 13
Telugu Helper
Telugu Helper
6/10/2025, 12:31:14 PM

💰 *ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 74,051 వితంతు (స్పాస్) పెన్షన్ మంజూరు. జూన్ 12 & 13 న వారికి నగదు పంపిణి. గ్రామా / వార్డు సచివాలయాల వారీగా మంజూరు అయిన పెన్షన్ల లిస్ట్* 👇🏼 https://t.me/GSWSHelper/17079

😮 👍 4
Telugu Helper
Telugu Helper
6/12/2025, 3:59:40 AM

*తల్లికి వందనం పథకంకు ఎవరు అర్హులు ? అనర్హులు ఎవరు ? పిల్లల & తల్లి / తండ్రి / సంరక్షకుల / అనాథ పిల్లల / ఇతరుల డేటా ఎలా సేకరిస్తారు ? నగదు ఎలా క్రెడిట్ అవుతుంది ? ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ? సమస్య వస్తే ఎలా అర్జీ పెట్టుకోవాలి ? ఏఏ శాఖలు పనిచేస్తున్నాయి ? సచివాలయ పాత్ర ఏమిటి ? ఇలా అన్ని వివరాలతో కూడిన Talliki Vandanam GO జూన్ 12న విడుదల అయ్యింది. GO ను కింద లింక్ ద్వారా Download చేసుకొని చదువుకోండి.* 👇🏼👇🏼 https://t.me/GSWSHelper/17104 https://t.me/GSWSHelper/17104

😮 👍 😂 4
Telugu Helper
Telugu Helper
6/12/2025, 2:32:53 AM

🎒 *నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..* ➥ నేడు 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ➥ పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు. ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://www.npci.org.in/ [ Open Link --> Consumer --> BASE --> Aadhaar Mapped Status ] ♻️ 𝐉𝐨𝐢𝐧 > https://t.me/GSWShelper ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐇𝐇 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home [ Open Link --> Login --> Enter Aadhaar No --> Enter OTP --> If Showing "Already exists in the Household Data" Then HH Mapping Is Done --> Otherwise Do By Own or Visit Your VSWS ] ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc [ Open Link --> Enter Aadhaar --> Enter OTP --> Confirm Details--> Enter Mobile Number--> Submit ]

Telugu Helper
Telugu Helper
6/8/2025, 2:12:42 AM

*✒️- ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో 4500 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇస్తూ జీవో జారీ..🤟🏽*

Post image
❤️ 😮 😂 8
Image
Telugu Helper
Telugu Helper
6/7/2025, 10:32:13 AM

*ఉపాధి వేతనదారులకు కేంద్రం ఎనిమిది వారాల బిల్లు బకాయిలు విడుదల చేసింది.*

👍 🙏 ❤️ 5
Link copied to clipboard!