Telugu Helper
Telugu Helper
February 2, 2025 at 08:59 AM
కాలేజీ మరుగుదొడ్డిలో విద్యార్థిని ప్రసవం.. బిడ్డను చెత్తకుండీలో పడేసిన విద్యార్థిని చెన్నై - తంజావూరు జిల్లాలోని కుంభకోణం ప్రభుత్వ మహిళా కాలేజీలో గర్భం దాల్చిన 20 ఏళ్ల విద్యార్థిని శుక్రవారం తరగతి గదిలో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో మరుగుదొడ్డికి వెళ్లి ఆడ శిశువును ప్రసవించి, యూట్యూబ్ వీడియో చూసి బొడ్డు కోసి.. అనంతరం బిడ్డను కళాశాలలోని చెత్తకుండీలో పడేసి చెత్తతో కప్పేసి, తర్వాత ఏం జరగనట్లు వెళ్లి తరగతి గదిలో కూర్చున్న విద్యార్థిని రక్తస్రావాన్ని గుర్తించిన అధ్యాపకులు తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించిన డాక్టర్లు.. ఇరువురు క్షేమం
😢 😮 🙏 5

Comments