Telugu Helper
Telugu Helper
February 4, 2025 at 03:52 AM
🟡 *దివ్యంగుల సమాచార నిమిత్తం :* పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్కైబ్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
❤️ 👍 3

Comments