Telugu Helper
Telugu Helper
February 7, 2025 at 08:16 AM
రూ. 99 కే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్- విజయవాడ మధ్య ఈవీ బస్సులను నడుపుతాం. సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కలిపిస్తాం - ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ఆర్ రాజీవ్, ప్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా.
Image from Telugu Helper: రూ. 99 కే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు   మూడు, నాలుగు వారాల తర్వ...
👍 🙏 4

Comments