
Telugu Helper
February 9, 2025 at 03:53 AM
Dr. B.R. అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు
5వ తరగతి , ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. ప్రస్తుతం 4వ తరగతి చదివే వాళ్ళు అయిదవ తరగతిలో చేరడానికి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం 10వ తరగతి చదివే వాళ్ళు ఇంటర్ లో చేరడానికి అప్లై చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ చివరి తేదీ : మార్చ్ 6 వ తేదీ
☛ గురుకుల స్కూల్స్ లిస్ట్ :
https://bit.ly/APBRAGCET-SCHOOLS
☛ వెబ్సైట్ :
https://apbragcet.apcfss.in