
Minister For PRRD TELANGANA
February 11, 2025 at 06:38 AM
*సెక్రటేరియట్*
మంత్రి సీతక్కతో Centre for research in schemes & Policies (CRISP) థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, rtd ias
R. సుబ్రమణ్యం భేటీ
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతం పై చర్చ
14 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న CRISP
ఆయా రాష్ట్రాలకు ఉచితంగా సేవలందిస్తున్న CRISP
పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన CRISP
గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కోరిక మంత్రి సీతక్క
స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండళ్ళు ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచన
ప్రభుత్వంతో mou కుదుర్చుకున్న CRISP
మంత్రి సీతక్క సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్న క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సిఆర్డి డైరెక్టర్ సృజన

👍
🙏
3